Dailyhunt
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్..ఆగస్టు 21 నుంచి కొత్త రేషన్ కార్డులు !

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్..ఆగస్టు 21 నుంచి కొత్త రేషన్ కార్డులు !

తెలంగాణ రాష్ట్రంలోని కెసిఆర్ సర్కార్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రైతులు మరియు మహిళలు అలాగే పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చింది తెలంగాణ ప్రభుత్వం.

ఇక తాజాగా మరో అదిరిపోయే శుభవార్త తెలంగాణ ప్రజలకు అందించింది కేసీఆర్ సర్కార్.

అసెంబ్లీ ఎన్నికలకు మరో మూడు నెలలు సమయం ఉన్న నేపథ్యంలో కొత్త రేషన్ కార్డుల పై కీలక ప్రకటన చేసింది ప్రభుత్వం. ఆగస్టు 21వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులను ఇవ్వబోతున్నట్లు కీలక ప్రకటన చేసింది. అంటే వచ్చే సోమవారం నుండి కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు ప్రారంభం కానున్నాయన్న మాట. ఇంతకు ముందు రేషన్ కార్డు లేనివారు ఇంకా పాత రేషన్ కార్డు ఉన్నవాళ్లు పేరు అడ్రస్ తప్పుగా ఉంటే సరిదిద్దుకోవచ్చు.


ఇవి కూడా చదవండి

  1. ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. టికెట్ ధరలపై50 శాతం డిస్కౌంట్..!
  2. తెలంగాణలో పుంజుకునేందుకు టీడీపీ ప్రయత్నాలు
  3. తెలంగాణ రైతులకు అలర్ట్..నిన్న ఒక్కరోజే రూ.41 వేల వరకు రైతు రుణాల చెల్లింపు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Manalokam Telugu