Tuesday, 30 Oct, 1.11 am మనం

ఎడిటోరియల్
కొలాం వీరరత్న

జోడేఘాట్ గ్రామంలో చిన్ను, మారుబాయి దంపతులకు 1918లో కుమ్రం సూరు జన్మించారు. జోడేఘాట్ అడవి ప్రాంతంలో చిన్ను, మారుబాయి దంపతులు 18 ఎకరాల భూమిని సాగుచేస్తూ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. జున్‌గామా (ఆసిఫాబాద్) జిల్లాలో, గోండు, కొలాం, తోటి, మన్నేవార్ పర్ధాన్, నాయికపోడ్ మొదైలెన గిరిజన తెగలపై కొనసాగుతున్న దౌర్జన్యాలు దోపిడిలు, భూ ఆక్రమణాలు, అన్యాయాలు, ఆనాటి వ్యాపారులు, పట్వారులు, గ్రామాధికారులు, ఆదివాసులపై అనేక దౌర్జన్యాలు చేసేవారు.
Top