Dailyhunt
ఏపీ డీఈఈసెట్ 2026 నోటిఫికేషన్.. పూర్తి వివరాలివిగో!

ఏపీ డీఈఈసెట్ 2026 నోటిఫికేషన్.. పూర్తి వివరాలివిగో!

Merupulu 3 weeks ago

పీ విద్యాశాఖ 2026-27 విద్యా సంవత్సరానికి గానూ.. D.El.Ed కోర్సులో అడ్మిషన్ల కోసం నిర్వహించే.. డీఈఈసెట్ నోటిఫికేషన్ ఇటీవల విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ డైట్ కాలేజీలు, ప్రైవేట్ సంస్థల్లో సీట్లను భర్తీ చేస్తారు.

ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్ 15 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ పూర్తి చేసిన వారు డీఈఈసెట్‌కు అర్హులు.

ముఖ్యమైన వివరాలు:
విద్యార్హత:
అభ్యర్థులు ఇంటర్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. (OC/BCలకు 50%, SC/ST/PH అభ్యర్థులకు 45% మార్కులు ఉండాలి).

వయస్సు: సెప్టెంబర్ 1, 2026 నాటికి అభ్యర్థుల వయస్సు 17 ఏళ్లు నిండి ఉండాలి.

ఎంపిక విధానం:
ప్రవేశ పరీక్ష (100 మార్కులకు) ఆన్‌లైన్ పద్ధతిలో జరుగుతుంది.

అభ్యర్థి సాధించిన మెరిట్ ర్యాంకు, రిజర్వేషన్ నిబంధనల ఆధారంగా సీట్లును కేటాయిస్తారు.

అప్లికేషన్ విధానం:

3: ఫీజు చెల్లించిన తర్వాత 'Submit Application' లింక్‌పై క్లిక్ చేయండి. మీ జర్నల్ నంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.

4: నోటిఫికేషన్‌ ప్రకారం మీ ఫోటో, సంతకాన్ని స్కాన్ చేసి అప్‌లోడ్ చేయండి.

5: మీ విద్యార్హతలు, అడ్రస్, రిజర్వేషన్ కేటగిరీ, పరీక్ష రాయాలనుకుంటున్న సబ్జెక్టు వివరాలను జాగ్రత్తగా ఫిల్ చేయండి.

6: అన్ని వివరాలు చెక్ చేచసుకున్న తర్వాత 'Submit' బటన్ నొక్కండి. తర్వాత ప్రింట్ అవుట్ తీసుకోండి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Merupulu