Dailyhunt
రేపటితో ముగియనున్న టీజీ ఈఏపీసెట్ 2026.. దరఖాస్తు గడువు

రేపటితో ముగియనున్న టీజీ ఈఏపీసెట్ 2026.. దరఖాస్తు గడువు

Merupulu 1 week ago

తెలంగాణలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో అడ్మిషన్ పొందాలనుకునే అభ్యర్థులకు అలర్ట్. ఉన్నత విద్యామండలి టీజీ ఈఏపీసెట్ నోటిఫికేషన్‌ ఇప్పటికే విడుదల చేయగా..

అప్లికేషన్ గడువు ముగింపు దశకు చేరుకుంది. జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (JNTUH) ఈ పరీక్షను నిర్వహిస్తోంది. ఏప్రిల్ 4 వరకు అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు. మే మొదటి వారంలో పరీక్ష నిర్వహించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

ముఖ్యమైన తేదీలు :
ఆన్‌లైన్ అప్లికేషన్లకు చివరి తేదీ: ఏప్రిల్ 04 (లేట్ ఫీజు లేకుండా).

పరీక్షలు:మే మొదటి వారంలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.

అర్హత :
ఇంటర్(MPC/BiPC) పూర్తి చేసిన వారు లేదా ప్రస్తుతం సెకండ్ ఇయర్ పరీక్షలు రాస్తున్న వారు టీజీఈఏపీసెట్‌కు అప్లై చేసుకోవడానికి అర్హులు.

కోర్సులు :
ఈ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా కింది విభాగాల్లో సీట్లను భర్తీ చేస్తారు.

ఇంజనీరింగ్ : బీఈ, బీటెక్.

అగ్రికల్చర్ :బీ.ఎస్సీ (అగ్రికల్చర్), హార్టికల్చర్, వెటర్నరీ సైన్స్.

ఫార్మసీ : బీ.ఫార్మసీ, ఫార్మ్-డీ.

అప్లికేషన్ విధానం :
1.అభ్యర్థులు ముందుగా eapcet.tsche.ac.in అధికారిక వెబ్‌సైట్‌ లోకి లాగిన్ అవ్వాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Merupulu