Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టీజీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్ చెక్ చేసుకోండిలా

టీజీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్ చెక్ చేసుకోండిలా

Merupulu 1 week ago

తెలంగాణలో ఉన్నత విద్య వైపు అడుగులు వేస్తున్న విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణాలు రానే వచ్చాయి. హైదరాబాద్‌లో జరిగిన ఒక కీలక సమావేశంలో టీజీ ఎప్‌సెట్( TG EAPCET-2026) ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు.

ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్స్ పరీక్షలు రాసిన లక్షలాది మంది విద్యార్థుల ఫలితాలను ఒకే సారి అందుబాటులోకి తెచ్చారు. ఈ ఫలితాలను ప్రభుత్వ సలహాదారులు కేకే రిలీజ్ చేశారు. అభ్యర్థులు తమ ర్యాంక్ కార్డులను అధికారిక వెబ్‌సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఫలితాలు చెక్ చేసుకోండిలా :
1.మొదట అధికారిక వెబ్‌సైట్ https://eapcet.tgche.ac.in ఓపెన్ చేయండి.

త్వరలోనే కౌన్సెలింగ్ షెడ్యూల్ కూడా విడుదల కానుంది కాబట్టి విద్యార్థులు తమ సర్టిఫికెట్లను సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Merupulu