హోమ్
తెలుగు, హిందీ తరువాత పూజా హెగ్డే తాజా టార్గెట్

కేరళ చిత్ర పరిశ్రమ యొక్క సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్. తెలుగు నాట ఓకే బంగారం, మహానటి వంటి చిత్రాలతో సమానంగా ప్రాచుర్యం పొందారు. తమిళ చిత్ర పరిశ్రమలో కూడా అతనికి సూపర్ ఫాలోయింగ్ ఉంది. కాబట్టి, ఈ చిత్రంతో పాటు ఆమె తమిళ మరియు మలయాళీ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.
తద్వారా తన మార్కెట్ ని బాగా పెంచుకునే అవకాశం ఉంటుంది. మహానటి తరువాత దుల్కర్ చెయ్యబోయే రెండవ స్ట్రెయిట్ తెలుగు చిత్రం ఇది. మహానటి మేకర్స్ స్వప్నా సినిమా దీనిని నిర్మిస్తుంది. ఈ చిత్రం ఎక్కువగా హైదరాబాద్‌లో షూట్ చేయబడుతుంది. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ సైనికుడిగా నటించనున్నాడు.
ఈ ప్రాజెక్ట్ షూట్ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది, విశాల్ చంద్రశేఖర్ సంగీత కంపోజర్. పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ సరసన రాధే శ్యామ్ లో, అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ సినిమాలలో నటిస్తుంది. ఈ రెండు సిఎంమాల షూటింగ్ దాదాపుగా పూర్తి కావోస్తుండడంతో ఆమె తన మిగతా సినిమాల మీద ఫోకస్ పెట్టనుంది.
What's streaming on OTT? Consult the experts!
related stories
-
తాజావార్తలు ఆదిపురుష్ లాంఛింగ్ కు టైం ఫిక్స్..!
-
తాజా వార్తలు వస్తోందండి నవ్వుల బండి.. నవ్వేందుకు సిద్ధంకండి
-
అమరావతి ఎక్స్క్లూజివ్: దర్శకుడవుతోన్న మరో ప్రముఖ సినిమాటోగ్రాఫర్