తాజావార్తలు
18 దేశాల్లో టిటా కమిటీలు

హైదరాబాద్, జనవరి 22(నమస్తే తెలంగాణ): తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టిటా) శుక్రవారం 18దేశాల కమిటీలను ప్రకటించింది. అమెరికా- మనోజ్ తాటికొండ, యూకే-విశ్వక్ లక్కిరెడ్డి, కెనడా-రంజిత్ గవ్వల, దుబాయ్-నరేశ్ మందుల, కువైట్- సమీయుద్దీన్, మలేషియా-జయచంద్ర, మెక్సికో-రమేశ్ సిలివేరి, ఉరుగ్వే-సతీశ్, బ్రెజిల్-నిరంజన్ బైరబోయిన, సింగపూర్-సంతోష కళా, దక్షిణాఫ్రికా-కిశోర్ పుల్లూరి, ఫ్రాన్స్- శివానంద కౌండిన్య, ఆస్ట్రేలియా-నరేశ్‌లాలా, నెదర్లాండ్స్-వికాస్ జాగృత్, ఐర్లాండ్-వివేక్ చింతలగట్టు, జర్మనీ-గంగపుత్ర రాజన్, చైనా అండ్ హాంకాంగ్-రవి కలదురు, ఇటలీ- సాయి అఖిల్ ఆదిత్య కాకూరి ఉన్నారు.
టిటీ గ్లోబల్ ప్రసిడెంట్ సందీప్‌కుమార్ మక్తాల మాట్లాడుతూ.. కమిటీ ఏర్పా టుకు ఆసక్తి గల వారు bit.ly/tit a_nomination లింక్ ద్వారా నామినేషన్ వేసుకోవచ్చన్నారు.
related stories
-
జాతీయం మోదీ సారథ్యంలో 259 మందితో జాతీయ కమిటీ.. సభ్యులుగా కేసీఆర్, జగన్, చంద్రబాబు
-
తాజా వార్తలు కొవిడ్ మూలాలు: దర్యాప్తు జరిపినా..వీడని గుట్టు!
-
ఆంధ్ర ప్రదేశ ముఖ్యాంశాలు ఆ నాలుగు దుష్ట చతుష్టయ పార్టీలు