Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
45 లీటర్ల ట్యాంకులో 52 లీటర్ల పెట్రోల్‌!

45 లీటర్ల ట్యాంకులో 52 లీటర్ల పెట్రోల్‌!

  • కాన్పూర్‌లో మోసాన్ని బయట పెట్టిన కారు యజమాని

కాన్పూర్‌: ఉత్తరప్రదేశ్‌ కాన్పూర్‌లోని ఓ బంక్‌లో జరుగుతున్న ఇంధన అక్రమాలు వెలుగు చూశాయి. 45 లీటర్ల సామర్థ్యం కలిగిన కారు ట్యాంకు లో 52 లీటర్లకుపైగా పెట్రోల్‌ నింపినట్లు అక్కడి సిబ్బంది బిల్లు వేయడంతో కారు యజమాని చరణ్‌ సింగ్‌ నివ్వెరపోయారు.

ఈ ఘటన వివరాలను చరణ్‌ సింగ్‌ వివరిస్తూ, తొలుత అక్కడి సిబ్బంది 41 లీటర్ల పెట్రోల్‌ నింపారని, తరువాత వారు మెషీన్‌ను మానిప్యులేట్‌ చేసి, మరో 11 లీటర్లు కలిపారని ఆరోపించారు.

చరణ్‌ సింగ్‌ ఈ విషయమై జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదు చేశారు. తూనికలు, కొలతల శాఖ అధికారులతో కుమ్మక్కై, ఈ మోసం సాగిస్తున్నారని ఆరోపించారు. 45 లీటర్ల ట్యాంకులో 52 లీటర్ల పెట్రోల్‌!

కాన్పూర్‌లో మోసాన్ని బయట.. పెట్టిన కారు యజమాని

కాన్పూర్‌: ఉత్తరప్రదేశ్‌ కాన్పూర్‌లోని ఓ బంక్‌లో జరుగుతున్న ఇంధన అక్రమాలు వెలుగు చూశాయి. 45 లీటర్ల సామర్థ్యం కలిగిన కారు ట్యాంకు లో 52 లీటర్లకుపైగా పెట్రోల్‌ నింపినట్లు అక్కడి సిబ్బంది బిల్లు వేయడంతో కారు యజమాని చరణ్‌ సింగ్‌ నివ్వెరపోయారు. ఈ ఘటన వివరాలను చరణ్‌ సింగ్‌ వివరిస్తూ, తొలుత అక్కడి సిబ్బంది 41 లీటర్ల పెట్రోల్‌ నింపారని, తరువాత వారు మెషీన్‌ను మానిప్యులేట్‌ చేసి, మరో 11 లీటర్లు కలిపారని ఆరోపించారు. చరణ్‌ సింగ్‌ ఈ విషయమై జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదు చేశారు. తూనికలు, కొలతల శాఖ అధికారులతో కుమ్మక్కై, ఈ మోసం సాగిస్తున్నారని ఆరోపించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana