తాజావార్తలు
ఆంబోతుల ఫైట్.. పంతం నీదా..? నాదా..?

కొత్తగూడెం : మస్త్ రద్దీ ప్రాంతం.. ఉన్నట్టుండి రెండు ఆంబోతులు రోడ్డు మీదకు వచ్చాయి.. 'పంతం నీదా..? నాదా..?' అన్నట్లు తగువుకు దిగాయి.. పోరుకు సై అంటే.. సై.. అంటూ ఇలా ఆవేశంగా రంకెలు వేశాయి. ఈ క్రమంలో వాహనదారులు, ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆదివారం కొత్తగూడెంలోని గణేశ్ టెంపుల్ వద్ద కనిపించిందీ దృశ్యం.
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana