Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అష్మిత నిష్ర్కమణ

అష్మిత నిష్ర్కమణ

కౌలాలంపూర్‌ : మలేషియా మాస్టర్స్‌ టోర్నీలో భారత యువ షట్లర్‌ అష్మిత చాలిహ పోరాటం ముగిసింది. సహచరులు నిష్ర్కమించినా..అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న అష్మిత క్వార్టర్స్‌లో పోరాడి ఓడింది.

శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో అష్మిత 23-21, 18-21, 11-21తో లీన్‌ హాజ్‌మార్క్‌ జెర్‌ఫీల్డ్‌(డెన్మార్క్‌) చేతిలో ఓటమిపాలైంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana