Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భానుడి భగ భగ..

భానుడి భగ భగ..

  • టెంట్‌ నీడలో మోటర్‌ బిగింపు

మల్లాపూర్‌, మే 22: భానుడు భగ్గుమంటున్నడు. పది రోజులుగా ప్రతాపం చూపుతున్నడు. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకుపైనే నమోదవుతుండగా, ప్రజానీకం తల్లడిల్లిపోతున్నది.

ఇండ్ల నుంచి బయటికి వెళ్లాలంటేనే వణికిపోతున్నది. ఈ పరిస్థితుల్లో కార్మికుల పరిస్థితి దారుణంగా ఉంటున్నది.

దీంతో మల్లాపూర్‌లోని ఓ రైతు ఓ ఆలోచన చేశాడు. తన పొలం వద్ద నూతనంగా వేసిన బోరుకు మోటర్‌ బిగించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఇలా టెంట్‌ వేయించాడు. దీంతో మెకానిక్‌ వచ్చి మోటర్‌ బిగించాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana