Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భగీరథ్‌ కస్టడీ పిటిషన్‌పై విచారణ 26కు వాయిదా

భగీరథ్‌ కస్టడీ పిటిషన్‌పై విచారణ 26కు వాయిదా

హైదరాబాద్‌ సిటీబ్యూరో, మే 22 (నమస్తే తెలంగాణ): పొక్సో కేసులో బండి భగీరథ్‌ను తదుపరి విచారణ నిమిత్తం వారం రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పేట్‌బషీరాబాద్‌ పోలీసులు శుక్రవారం కోర్టును ఆశ్రయించారు.

ఆ పిటిషన్‌ను స్వీకరించిన మల్కాజిగిరి న్యాయస్థానం.. విచారణను ఈనెల 26కు వాయిదా వేసింది. కాగా, భగీరథ్‌పై నమోదైన కేసును మల్కాజిగిరిలోని ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుకు బదిలీ చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana