Dailyhunt
బీజేపీలోకి మిథున్‌ చక్రవర్తి

బీజేపీలోకి మిథున్‌ చక్రవర్తి

కోల్‌కతా: బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు మిథున్‌ చక్రవర్తి ఆదివారం బీజేపీ కండువ కప్పుకున్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్‌ విజయ్‌వర్గియా ఆయన్ని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. 'నన్ను విషంలేని పాము అనుకోవద్దు. నేను అసలు సిసలైన కోబ్రాను. నేను కాటు వేస్తే.. మీరు (ప్రత్యుర్థులు) గోడకు వేలాడదీసే ఫొటో ఫ్రేమ్‌లో ఉండాల్సిందే' అని మిథున్‌ ప్రత్యర్థులను హెచ్చరించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana