Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చెరువుల అభివృద్ధికి నిధులు మంజూరు

చెరువుల అభివృద్ధికి నిధులు మంజూరు

హైదరాబాద్‌, మే 22 (నమస్తే తెలంగాణ): పలు చెరువులు, లిఫ్ట్‌ స్కీమ్‌ల పునరుద్ధరణకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం అంకుశం గ్రామం కన్నాల ఎర్రకుంట మర్మమతుకు రూ.93లక్షలు, నెన్నెల మండలం గంగారం పెద్దచెరువు మరమ్మతుకు రూ.1.74కోట్లు, వనపర్తి జిల్లా మదనాపూర్‌ మండలం రామన్‌పాడు రిజర్వాయర్‌ ఫోర్‌షోర్‌ నెలివిడి లిఫ్ట్‌ స్కీమ్‌ పునరుద్ధరణకు రూ.92 లక్షలు, ఊకచెట్టివాగుపైనున్న కురుమూర్తిరాయ లిఫ్ట్‌ స్కీమ్‌ పునరుద్ధరణకు రూ.1.45 కోట్లతో పరిపాలనా అనుమతులు ఇచ్చారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana