Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Daaira Trailer | ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ 'డాయ్‌రా'

Daaira Trailer | ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ 'డాయ్‌రా'

రీనాకపూర్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ జంటగా నటిస్తున్న క్రైమ్‌ థ్రిల్లర్‌ 'డాయ్‌రా'. మేఘనా గుల్జార్‌ దర్శకురాలు. ఈ నెల 31న ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నారు.

ఈ సందర్భంగా బుధవారం స్పెషల్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. యథార్థ సంఘటనల స్ఫూర్తితో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

భిన్న ధృవాల్లాంటి ఇద్దరు పోలీస్‌ ఆఫీసర్స్‌ ఓ కేసు పరిశోధనలో ఎదుర్కొన్న సవాళ్లు, నేరాన్ని వారిద్దరు చూసే దృష్టికోణం నేపథ్యంలో కథ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుందని, ఎమోషనల్‌ క్రైమ్‌ డ్రామాగా ఆకట్టుకుంటుందని మేకర్స్‌ తెలిపారు. జంగ్లీ పిక్చర్స్‌, డాక్టర్‌ జయంతిలాల్‌ గాడా పెన్‌ స్టూడియోస్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana