న్యూఢిల్లీ, అక్టోబర్ 27: ఢిల్లీలో 90శాతం కంటే ఎక్కువ మందిలో కరోనా యాంటిబాడీలు ఉన్నట్టు ఆరో విడుత సెరో సర్వేలో తేలింది. పురుషుల్లో కంటే మహిళల్లో ఎక్కువగా పాజిటివిటీ రేటు ఉంది.