Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
దివ్యాంగ బాలబాలికలకు మండల స్థాయి క్రీడా పోటీలు

దివ్యాంగ బాలబాలికలకు మండల స్థాయి క్రీడా పోటీలు

చుంచుపల్లి, సెప్టెంబర్ 01 : దివ్యాంగ బాలబాలికలకు చుంచుపల్లి మండల స్థాయి క్రీడా పోటీలను మంగళవారం జీహెచ్‌ఎస్ బాబూక్యాంప్‌లో భవిత సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

సుమారు 8 రకాల క్రీడా పోటీలు నిర్వహించగా, విజేతలకు పాఠశాల హెచ్‌ఎం, మండల విద్యాధికారిణి నీరజ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో భవిత సెంటర్ ఉపాధ్యాయులు పి.సిధయ్య, ఆర్.సంతోష్‌కుమార్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana