Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎన్‌ఎండీసీ ధరల పెంపు

ఎన్‌ఎండీసీ ధరల పెంపు

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 9: ఎన్‌ఎండీసీ ఖనిజ ధరలను పెంచింది. అధిక నాణ్యత కలిగిన టన్ను ఖనిజ ధరను రూ.150 పెంచడంతో ధర రూ.5,400కి చేరుకున్నది. ఈ నిర్ణయంతో స్టీల్‌ ధరలు కూడా పెరిగే అవకాశాలున్నాయి.

పెరిగిన ధరలు వెంటనే అమలులోకి వచ్చాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana