న్యూ ఢిల్లీ: నాట్‌వెస్ట్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌ను ఆటగాళ్లతోపాటు భారత క్రీడాభిమానులెవ్వరూ జీవితంలో మరిచిపోలేరు. ఈ ట్రోఫీని భారత్ గెలిచి నేటికి 18 ఏళ్లు పూర్తైన సందర్భంగా, ఆ జట్టులోని సభ్యుడు మహ్మద్‌కైఫ్ తన అనుభవాలను పంచుకున్నాడు. ట్రోఫీ గెలువగానే ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించినంత ఆనందం పొందినట్లు చెప్పాడు. 'జూలై 13, 2002: లార్డ్స్‌లో మేం ఎవరెస్టును అధిరోహించిన రోజు.. చొక్కాలేని దాదా.. నెర్వస్‌లెస్ యువీ.. విలువైన జాక్ మద్దతు.. నిర్భయంగా నేను.. జ్ఞాపకాలు అనంతం..' అని కైఫ్ ట్వీట్ చేశాడు.
2002లో లార్డ్స్‌లో ఇగ్లాండ్‌తో జరిగిన నాట్‌వెస్ట్ ఫైనల్లో భారత్ ఈ మ్యాచ్ లో విజయం సాధించడానికి 326 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

