నమస్తే తెలంగాణ

జనచైతన్యం కోసం కవితలు..'రిటర్న్ గిఫ్ట్ 2 కరోనా'

జనచైతన్యం కోసం కవితలు..'రిటర్న్ గిఫ్ట్ 2 కరోనా'
  • 619d
  • 0 views
  • 9 shares

హైదరాబాద్ : "ఏమైందిప్పుడు క్షణాలు మాత్రమే కల్లోలితం..ఆత్మైస్థెర్యాలు కాదు కదా సమూహాలు మాత్రమే సంక్షోభితం..సాయం చేసే గుండెలు కాదు కదా !ఎన్ని చూడలేదు మనంకలరా వచ్చి ఎన్ని గ్రామాలు కలత చెందలేదుకలలో కూడా కలరా కన్పిస్తుందా ఇప్పుడుప్లేగుని జయించిన దరహాసంతోనే కదాచార్మినార్‌ని నిర్మించుకున్నాం..!" 'కరోనాకి ఓ రిటర్న్‌ గిఫ్ట్‌' శీర్షికతో ప్రముఖ కవయిత్రి అయినంపూడి శ్రీలక్ష్మి రాసిన కవిత ఇది. క్వారంటైనే మన వాలెంటైన్‌ అంటూ జన చైతన్యానికి దోహదం చేసే అక్షరాల ప్రవాహం ఇది. ఇటీవల సీఎం కేసీఆర్‌ సైతం ఈ కవిత ప్రాముఖ్యతను ప్రస్తావించడం విశేషం. ఈ స్ఫూర్తితోనే ఇప్పుడు కవులందరూ కరోనా కట్టడికి కదం తొక్కుతున్నారు.

ఇంకా చదవండి
ఈనాడు

ఇల్లు లేకున్నా ..ఋణం చెల్లించాలా?

ఇల్లు లేకున్నా ..ఋణం చెల్లించాలా?
  • 2hr
  • 0 views
  • 11 shares

గృహ నిర్మాణ సంస్థ నుంచి ఎటువంటి రుణాలు పొందని వారిని 'జగనన్న సంపూర్ణ గృహ హక్కు' పథకం కింద వన్‌ టైం సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌) లబ్ధిదారులుగా కొన్ని చోట్ల గుర్తించారు.

ఇంకా చదవండి
మన లోకం
మన లోకం

ఐదు రాష్ట్రాల్లో పెరుగుతన్న కేసులు.. అలర్ట్ చేసిన కేంద్రం

ఐదు రాష్ట్రాల్లో పెరుగుతన్న కేసులు.. అలర్ట్ చేసిన కేంద్రం
  • 47m
  • 0 views
  • 4 shares

దేశంలో ఈ మధ్య కాలం లో కరోనా కేసులు గణనీయం గా పెరుగుతున్నాయి. ముఖ్యం గా ఒక ఐదు రాష్ట్రాల లో కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాలను కేంద్రం అలర్ట్ చేసింది.


అన్ని కోవిడ్ అప్డేట్స్ గురించి తెలుసుకునేందుకు ఇక్కడ చదవండి

ఇంకా చదవండి

No Internet connection

Link Copied