Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జపాన్‌ ఎగ్జిబిషన్‌కు రాష్ట్ర విద్యార్థులు

జపాన్‌ ఎగ్జిబిషన్‌కు రాష్ట్ర విద్యార్థులు

హైదరాబాద్‌, మే 22 (నమస్తే తెలంగాణ): జపాన్‌లో జరుగనున్న ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సకుర సైన్స్‌ ఎగ్జిబిషన్‌కు రాష్ర్టానికి చెందిన నలుగురు విద్యార్థులు ఎంపికయ్యారు.

జీ శివాంజలి (కరీంనగర్‌), సీహెచ్‌ అక్షయ (హనుమకొండ), బీ పరూష (మహబూబ్‌నగర్‌), బీ వేణు (సిద్దిపేట) ఈ నెల 24 నుంచి 30 వరకు జపాన్‌లో జరిగే ప్రదర్శనలో ఎగ్జిబిట్లను ప్రదర్శించనున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana