సిటీబ్యూరో, సెప్టెంబర్ 23(నమస్తే తెలంగాణ): నిబంధనలకు విరుద్దంగా బ్యాంకుల వద్ద కస్టమర్ల షేర్లను తాకట్టు పెట్టి వేలాది కోట్ల రూపాయలు తీసుకొని భారీ మోసాలకు పాల్పడ్డ కార్వీ స్టాక్ బ్రోకింగ్ (కేఎస్‌బీఎల్) చైర్మన్ పార్థసారథి అతనికి సహకరించిన వారిపై బెంగళూరులోనూ నాలుగు కేసులు నమోదయ్యాయి.

