Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Kakinada | కాకినాడలో అర్ధరాత్రి తాగుబోతుల వీరంగం : వీడియో

Kakinada | కాకినాడలో అర్ధరాత్రి తాగుబోతుల వీరంగం : వీడియో

మరావతి : ఏపీలోని కాకినాడలో తాగుబోతుల వీరంగం సృష్టించచారు. ఏపీలోని అన్నవరం క్షేత్రంలో ఉచిత వివాహాలు జరిపే కల్యాణ మండపాల వద్ద బుధవారం రాత్రి ఫుల్‌గా మద్యం సేవించిన కొందరు యువకులు బీభత్సం సృష్టించారు.

ఓ కారు డ్రైవర్‌పై దాడికి పాల్పడి, కొండపై అర్ధరాత్రి సమయంలో హల్‌చల్ చేశారు. తాగుబోతుల ఆగడాలతో భక్తులు భయాందోళనలకు గురయ్యారు. పోలీసులు గస్తీ పెంచి ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana