చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించి..పెద్ద ప్రాజెక్టుల్లో ఛాన్స్ కొట్టేస్తూ ముందుకెళ్తున్నాడు యువ నటుడు ప్రియదర్శి పులికొండ. తనదైన స్పెషల్ కామెడీ టచ్‌తో ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేయడం ప్రియదర్శికున్న ప్రత్యేకత. పెళ్లి చూపులు సినిమాలో టైం అంటే కౌశిక్..కౌశిక్ అంటే టైం అని ప్రియదర్శి చెప్పే డైలాగ్స్ చాలా ఫేమస్ అయ్యాయి. అయితే తాను కమెడియన్ ఇమేజ్ నుంచి బయటకు రావాలనుకుంటున్నట్టు చెప్పాడు ప్రియదర్శి.
ఓ నటుడిగా కంపార్టబుల్ జోన్ నుంచి దూరంగా రావాలనుకుంటున్నా. ఛాలెంజింగ్ ఎలిమెంట్స్ తో కూడి పాత్రలతో కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టాలి. కమెడియన్ ఇమేజ్ నుంచి బయటకు రావాలి. ప్రజల కోసం ఈ ఇమేజ్ ను నాకిచ్చారు.
ఇవి కూడా చదవండి..
క్రేజీ రీమేక్ కోసం భారీ విలేజ్ సెట్..!
టాలీవుడ్ కమ్ బ్యాక్ త్వరలో..కైరా ట్వీట్
పూరీ జగన్నాథ్ పక్కా ప్లానింగ్ ..ఏకంగా బాలయ్యతోనే..!
పవన్ కల్యాణ్ తో వన్స్ మోర్‌పై నో క్లారిటీ..?
జాన్వీకపూర్ అందానికి ఫిదా అవ్వాల్సిందే
లోల్ సలామ్ ఫన్ ట్రైలర్ లాంఛ్ చేసిన నాని
గోపీచంద్ స్టైలిష్ 'పక్కా కమర్షియల్' లుక్ అదిరింది

