Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కర్ణాటకలో ఏడు డెల్టా ప్లస్‌ కేసులు

కర్ణాటకలో ఏడు డెల్టా ప్లస్‌ కేసులు

బెంగళూరు, అక్టోబర్‌ 27: కర్ణాటకలో ప్రస్తుతం ఏడుగురు డెల్టా ప్లస్‌ వేరియంట్‌తో బాధపడుతున్నారని రాష్ట్ర ఆరోగ్యశాఖ కమిషన్‌ రణ్‌దీప్‌ తెలిపారు.


అన్ని కోవిడ్ అప్డేట్స్ గురించి తెలుసుకునేందుకు ఇక్కడ చదవండి

ఏడు కేసుల్లో మూడు బెంగళూరులోనే నమోదయ్యాయని పేర్కొన్నారు. కొత్త వేరియంట్‌తో మరణాలు సంభవించలేదని చెప్పారు. కాగా, అండమాన్‌లో గడిచిన 24 గంటల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ఇప్పటివరకు ఇక్కడ 7,648 మంది కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం నాలుగు యాక్టివ్‌ కేసులున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana