Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

క్వారంటైన్ టైంలో అలియా ఏం చేస్తుందంటే..?

ముంబై: బాలీవుడ్ నటి అలియాభట్ క్వారంటైన్ సమయంలో ఏం చేస్తుందో తెలుసా..? అలియాకు ఫొటోగ్రఫీ అంటే మక్కువ. ప్రస్తుతం టైం దొరకడంతో అలియా తన స్నేహితుడు రణ్‌బీర్ కపూర్ ఇంట్లోని పెట్స్ తో సరదాగా ఆడుకుంటోంది. అంతేకాదు క్యూట్‌గా ఉన్న పెంపుడు పిల్లి ఎడ్వర్డ్ తోపాటు డాగ్స్ ను తన కెమెరాలో బంధించి..వాటిన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఫొటోగ్రఫీ స్కిల్స్ ను చూపించే సమయం అంటూ క్యాప్షన్ ఇచ్చింది అలియా. View this post on Instagram Look at that face! #lovethypet ☀️☀️ A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt) on Mar 27, 2020 at 11:06pm PDT View this post on Instagram Look at that face!
#lovethypet ☀️☀️ A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt) on Mar 27, 2020 at 11:06pm PDT View this post on Instagram LOVE!???? A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt) on Mar 27, 2020 at 11:08pm PDT
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana