Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
లబ్ధిదారులకు మండలి ఛైర్మన్ గుత్తా సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

లబ్ధిదారులకు మండలి ఛైర్మన్ గుత్తా సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

ల్లగొండ, సెప్టెంబర్ 02ర : అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ప్రైవేట్ హాస్పిటల్స్ లో చికిత్స పొందిన 101 మంది నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిది ద్వారా మంజూరు అయిన రూ.82,25,800/- (ఎనభై రెండు లక్షల ఇరవైదు వేల ఎనిమిది వందలు) విలువ గల చెక్కులను నేడు నల్లగొండలోని క్యాంప్‌ కార్యాలయంలో శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేదలకు సీఎం సహాయ నిధి వరం వంటిదన్నారు. అర్హులు సీఎంఆర్ఎఫ్‌ను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana