Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ముచోవా-మెన్సిక్‌దే మిక్స్‌డ్‌ టైటిల్‌

ముచోవా-మెన్సిక్‌దే మిక్స్‌డ్‌ టైటిల్‌

న్యూయార్క్‌ : ప్రతిష్టాత్మక యూఎస్‌ ఓపెన్‌లో స్టార్‌ ప్లేయర్లతో నిర్వహించిన మిక్స్‌డ్‌ డబుల్స్‌ టైటిల్‌ను కరోలినా ముచోవా-జాకబ్‌ మెన్సిక్‌ జోడీ గెలుచుకుంది.

ఆర్థర్‌ ఆషే స్టేడియంలో జరిగిన మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఫైనల్‌లో ఈ చెక్‌ జంట.. 6-3, 1-6, 10-6తో నాలుగో సీడ్‌ ఫ్లావియో కొబొలి (ఇటలీ)-బెలిందా బెన్‌చిచ్‌ (స్విట్జర్లాండ్‌)ను ఓడించి టైటిల్‌ గెలుచుకుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana