Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నేడు పాలిసెట్‌, ఎల్‌పీ సెట్‌ ఫలితాలు

నేడు పాలిసెట్‌, ఎల్‌పీ సెట్‌ ఫలితాలు

హైదరాబాద్‌, మే 22 (నమస్తే తెలంగాణ): డిప్లొమా ఇన్‌ ఇంజినీరింగ్‌ (పాలిటెక్నిక్‌) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీజీ పాలిసెట్‌, ఐటీఐ కోర్సులు పూర్తిచేసిన వారికి పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించిన ఎల్‌పీ సెట్‌ ఫలితాలు శనివారం 11:30 గంటలకు విడుదలకానున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana