Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పీఈసెట్‌ హాల్‌టికెట్ల విడుదల

పీఈసెట్‌ హాల్‌టికెట్ల విడుదల

హైదరాబాద్‌, మే 22 (నమస్తే తెలంగాణ): బీపీఈడీ, యూజీ డీపీఈడీ కోర్సుల్లోని సీట్ల భర్తీకి నిర్వహించే తెలంగాణ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ సెట్‌ హాల్‌టికెట్లు విడుదలయ్యాయి.

ఈ హాల్‌టికెట్లను https://pecet.tgche.ac.in వెబ్‌సైట్‌ను సంప్రదించి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని కన్వీనర్‌ ప్రొఫెసర్‌ రాజేష్‌కుమార్‌ తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana