Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పీజీఈసెట్‌ పరీక్షలు షురూ

పీజీఈసెట్‌ పరీక్షలు షురూ

హైదరాబాద్‌, మే 29 (నమస్తే తెలంగాణ) : ఎంఈ, ఎంటెక్‌, ఎం ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే పీజీఈసెట్‌ పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి.

ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లల్లో పరీక్షలు నిర్వహించారు. ఉదయం 87.14%, మధ్యాహ్నం 89.32% మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. జూన్‌ 1 వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana