Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పింఛన్లు మంజూరు చేయాలని ధర్నా

పింఛన్లు మంజూరు చేయాలని ధర్నా

న్వాడ, జూన్‌ 1 : అర్హులైన బీడీ కార్మికులకు ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేయాలంటూ ధర్నా చేపట్టారు. సోమవారం ధన్వాడ మండల కేంద్రంలో మండల పరిషత్‌ కార్యాలయం వద్ద బీడీ వర్కర్స్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆధ్వర్యం లో ఆందోళనకు దిగారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మూడేండ్ల నుంచి బీడీ కార్మికులకు పింఛన్లు మంజూరు చేయకపోవడంతో నిరుపేదలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కార్యక్రమంలో రాధిక, కవిత, వెంకటేశ్‌, భాగ్యలక్ష్మి, సంధ్య, మంజుల, సత్యమ్మ, వెంకటమ్మ, బేగం, సత్యమ్మ, ఫాతిమ, సుజాత తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana