నమస్తే తెలంగాణ

రష్యాలో కొత్తగా 40,096 కరోనా కేసులు.. 1,159 మరణాలు

రష్యాలో కొత్తగా 40,096 కరోనా కేసులు.. 1,159 మరణాలు
  • 41d
  • 0 views
  • 3 shares

మాస్కో: రష్యాలో మరోసారి కరోనా విజృంభిస్తున్నది. గత వారం రోజులుగా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్నది. గురువారం కొత్తగా రికార్డుస్థాయిలో 40,096 కరోనా కేసులు, 1,159 మరణాలు నమోదైనట్లు ఆ దేశ ఆరోగ్య అధికారులు తెలిపారు.

అన్ని కోవిడ్ అప్డేట్స్ గురించి తెలుసుకునేందుకు ఇక్కడ చదవండి

ఇంకా చదవండి
NTV Telugu
NTV Telugu

ఇంకా సమంతని వదలని సిద్దార్థ్.. ట్వీట్ వైరల్ ?

ఇంకా సమంతని వదలని సిద్దార్థ్.. ట్వీట్ వైరల్ ?
  • 4hr
  • 0 views
  • 20 shares

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. అక్కినేని నాగ చైతన్యకు విడాకులు ఇచ్చిన దగ్గరనుంచి ఆమె పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగుతోంది. ప్రతిరోజూ ఆమె గురించి ఏదో ఒక వార్త నెట్టింట వైరల్ గా మారుతోంది.

ఇంకా చదవండి
My Khel
My Khel

టెస్టుల్లో పాకిస్తాన్ జైత్రయాత్ర: టీమిండియాను ఢీ కొడుతుందా?: ఆ ప్రతిష్ఠాత్మక ఫైనల్స్‌కు చేరువగా

టెస్టుల్లో పాకిస్తాన్ జైత్రయాత్ర: టీమిండియాను ఢీ కొడుతుందా?: ఆ ప్రతిష్ఠాత్మక ఫైనల్స్‌కు చేరువగా
  • 4hr
  • 0 views
  • 14 shares

ఢాకా: టెస్ట్ క్రికెట్‌లో పాకిస్తాన్ జట్టు తన జైత్రయాత్రను సాగిస్తోంది. బంగ్లాదేశ్‌లో పర్యటిస్తోన్న ఆ జట్టు.. రెండో టెస్ట్‌లోనూ ఘన విజయాన్ని సాధించింది.

ఇంకా చదవండి

No Internet connection

Link Copied