Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రోజూ రెండు గంటలు సోషల్‌మీడియాలోనే.. భారతీయ యువత తీరిది: తాజా అధ్యయనం

రోజూ రెండు గంటలు సోషల్‌మీడియాలోనే.. భారతీయ యువత తీరిది: తాజా అధ్యయనం

న్యూఢిల్లీ, జూన్‌ 1: దేశంలో పట్టణ ప్రాంత యువత రోజూ రెండు గంటల కంటే ఎక్కువ సోషల్‌మీడియాలో మునిగిపోతున్నదని తాజా నివేదిక వెల్లడించింది. వీటీఐవోఎన్‌, మొబైల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా నివేదిక ప్రకారం పురుషులతో పోలిస్తే మహిళలు 47 శాతం ఎక్కువగా ఈ-కామర్స్‌, క్విక్‌ కామర్స్‌ లపై టైమ్‌ గడుపుతున్నారు.

18-24 ఏండ్ల యువత సోషల్‌మీడియా సగటు వినియోగం 97.7 నిమిషాల కన్నా ఎక్కువగా ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana