Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
This Weekend OTT | 'జెట్ లీ', 'కర'.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన వెబ్ సిరీస్‌లు, సినిమాలివే!

This Weekend OTT | 'జెట్ లీ', 'కర'.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన వెబ్ సిరీస్‌లు, సినిమాలివే!

This Weekend OTT | ఈ వీకెండ్ ఓటీటీ ప్రియులకు పండగే అని చెప్పాలి. విభిన్న భాషల నుంచి భారీ సంఖ్యలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి.

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)

లీడర్ (తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం)

భీమసేరి (తెలుగు) - రెంట్

పైసావాలా (తెలుగు) - రెంట్

నవాబ్స్ కేఫ్ – ఏ స్టోరీ ఆఫ్ చాయ్‌వాలా (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ)

సుఖమనో సుఖమను (మలయాళం)

సీట్ ఎడ్జ్ (కన్నడ)

స్పైడర్ నోయిర్ (ఇంగ్లీష్, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ) - వెబ్ సిరీస్

మెర్మైడ్ (ఇంగ్లీష్, తమిళం, హిందీ)

ఫ్యూజ్ (ఇంగ్లీష్) - రెంట్

మై బెస్ట్ ఫ్రెండ్స్ డెడ్ (ఇంగ్లీష్) - రెంట్

నెట్‌ఫ్లిక్స్ (Netflix)

ధనుష్ ‘కర’ (తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ)

షెరీఫ్ లాబ్రడార్ (ఇంగ్లీష్)

మై 2 సెంట్స్ (ఇంగ్లీష్)

డెడ్ మ్యాన్స్ వైర్ (ఇంగ్లీష్)

రాఫా: సీజన్ 1 (ఇంగ్లీష్) - వెబ్ సిరీస్

బ్రెజిల్ ’70: ది థర్డ్ స్టార్ (పోర్చుగీస్, ఇంగ్లీష్, హిందీ)

ఎమి మార్టినెజ్: ది కిడ్ హూ స్టాప్స్ టైమ్ (స్పానిష్, ఇంగ్లీష్) - స్పోర్ట్స్ డాక్యుమెంటరీ

జియోహాట్‌స్టార్ (JioHotstar)

జెట్ లీ (తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ)

బ్రదర్స్ అండ్ సిస్టర్స్ (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ) వీక్లీ సిరీస్

కజిన్స్ అండ్ కల్యాణమ్స్ (మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ) - వెబ్ సిరీస్

జీ5 (Zee5)

డ్రింకర్ సాయి (తెలుగు)

ఈటీవీ విన్ (ETvWin)

మేరీ ఆవాజ్ సునో (తెలుగు)

సన్ నెక్స్ట్ (SunNxt)
ఫేసెస్ | (మలయాళం, తమిళం, తెలుగు, హిందీ)

మనోరమ మాక్స్ (ManoramaMax)
ఎస్పీఏ – SPA (మలయాళం)

ఇతర ప్లాట్‌ఫారమ్‌లు (Other Platforms)
ది మూమెంట్ (ఇంగ్లీష్) - HBO Max

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana