Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టీజీజెనోకు ఐఎస్‌వో సర్టిఫికేషన్‌ అందజేత

టీజీజెనోకు ఐఎస్‌వో సర్టిఫికేషన్‌ అందజేత

హైదరాబాద్‌, మే 22 (నమస్తే తెలంగాణ) : టీజీజెన్‌కోకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. సంస్థ ప్రతిష్ఠాత్మకమైన ISO 9001:2015 (క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌) సర్టిఫికెషన్‌ను సాధించింది.

ఈ మేరకు సర్టిఫికేషన్‌ను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార చేతులమీదుగా ఎనర్జీ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ నవీన్‌మిట్టల్‌ ఆధ్వర్యంలో మంగళవారం సంస్థ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ హరీశ్‌ అందుకున్నారు.

ఒక స్వతంత్ర ఐఎస్‌వో ధ్రువీకరణ సంస్థ నిర్వహించిన సమగ్ర ఆడిట్‌ అనంతరం ఈ గౌరవం దకింది. ఎస్పీడీసీఎల్‌ సీఎండీ జి తేశ్‌ వీ పాటిల్‌, తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana