Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Tulsi Gabbard | అమెరికా ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ తులసి గబార్డ్‌ రాజీనామా

Tulsi Gabbard | అమెరికా ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ తులసి గబార్డ్‌ రాజీనామా

వాషింగ్టన్‌ : అమెరికా డైరెక్టర్‌ ఆఫ్‌ నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ (ఇంటెలిజెన్స్‌ చీఫ్‌) తులసి గబార్డ్‌ తన పదవికి రాజీనామా చేశారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న తన భర్తకు అండగా ఉండేందుకు ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ మేరకు ఆమె తన రాజీనామా లేఖను సామాజిక మాధ్యమం 'ఎక్స్‌’ వేదికగా పంచుకున్నారు.

అరుదైన ఎముకల క్యాన్సర్‌( బోన్‌ క్యాన్సర్‌) బారిన పడిన తన భర్త అబ్రహంకు మద్దతుగా నిలిచేందుకు జూన్‌ 30 నుంచి అమల్లోకి వచ్చేలా, పదవి నుంచి తప్పుకుంటున్నట్లు గబార్డ్‌ ప్రకటించారు. ఈ లేఖను ఆమె అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు పంపా రు. ఇరాన్‌-అమెరికా యుద్ధం లో అధ్యక్షుడు ట్రంప్‌ నిర్ణయంతో ఆమె విభేధించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana