ఇటీవల రిలీజైన రవితేజ సినిమా 'క్రాక్' మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం డిజిటల్ హక్కులను తీసుకున్న 'ఆహా' ఓటీటీ సంస్థ ఈ చిత్రాన్ని ఈ నెల 29న స్ట్రీమింగ్ చేయడానికి నిర్ణయించింది.