Posts
'క్రాక్'చిత్రం డిజిటల్ హక్కులను 8.2 కోట్లకు కొనుగోలు

'క్రాక్' చిత్రం సంక్రాంతికి థియేటర్లలో విడుదలై, మంచి విజయాన్ని నమోదు చేసింది. ఇక ఈ చిత్రాన్ని ఈ నెలాఖరున 'ఆహా' ఓటీటీలో స్ట్రీమింగ్ కూడా చేయనున్నారు. ఆహా సంస్థ ఈ చిత్రం డిజిటల్ హక్కులను 8.2 కోట్లకు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: national news