Posts
సునీల్ సరసన యాంకర్ అనసూయ

అనసూయ త్వరలో హాస్యనటుడు సునీల్ సరసన కథానాయికగా నటించనుంది. సునీల్ హీరోగా రూపొందే 'వేదాంతం రాఘవయ్య' సినిమాలో కథానాయికగా నటించడానికి అనసూయ అంగీకరించినట్టు తాజా సమాచారం.
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: national news