Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
105 వ సారి రక్తదానం..

105 వ సారి రక్తదానం..

నవతెలంగాణ నిజామాబాద్ సిటీ
రక్తదానం జాతీయ స్వచ్చంద రక్తదాన దినోత్సవం సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో డాక్టర్ విద్యాసాగర్ రక్తదానం చేశారు. ఇది ఆయనకు 105వ సారి. సిర్నాపల్లి, పెద్ద ఎక్లారం లో స్వచ్చంద రక్తదాన శిబిరం ఎర్పాటు చేయగా అందులో భాగంగా ప్రముఖ చర్మ వైద్యుడు డాక్టర్ విద్యాసాగర్ తానున్నా అని ముందుకి వచ్చి 105వ సారి రెడ్ క్రాస్ లో రక్తదానం చేసి అందరిని ఆశ్చర్య పరిచారు. ఈ సందర్బంగా రెడ్ క్రాస్ జిల్లా చైరన్ డాక్టర్ నీలి రాంచందర్ మాట్లాడుతూ కరోనా వల్ల రక్త నిలువలు భారీగా తగ్గాయని యువత ముందుకు వచ్చి స్వచ్చందంగా రక్త దానం చెయ్యాలని కోరారు. అలాగే రక్తదానం చేసిన యువకులను డా.విద్యాసాగర్ ను అభినందించారు తదుపరి రెడ్ క్రాస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోట రాజశేఖర్ మాట్లాడుతూ వాక్సిన్ తీసుకున్న 14 రోజుల తరువాత రక్త దానం చేయొచ్చని, ప్రతిఒక్కరు తప్పక రక్తదానం చేసి ఇతరుల ప్రాణాలు కాపాడాలని పిలుపునిచ్చారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana