Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
1200 మంది కరోన బాధితులకు భోజనాలు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే

నవతెలంగాణ కంటేశ్వర్
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా 3వ రోజు 1200 మంది కరోన వ్యాధితో బాధపడుతున్న రోగులకు, వారి సహాయకులకి ఆదివారం భోజన వితరణ చేశారు.నిజామాబాద్ నగరంలోని 6 ప్రధాన కూడళ్లలో మ.12.00 గంటల నుండి మ. 2.00 గంటల వరకు కరోన వ్యాధితో బాధపడుతున్న వారు మరియు వారి సహాయకులు భోజన ప్యాకెట్లని తీసుకుని వెళ్లారు.అలాగే కాల్ సెంటర్ కి ఫోన్ ద్వారా సమాచారం తెలిపిన వారికి హోమ్ డెలివరీ కూడా చేయడం జరిగింది.
నగర ప్రజలకు అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా విజ్ఞప్తి చేశారు!
మీరు కాని మీకు తెలిసిన వారు కోవిడ్ వ్యాధి బారిన పడినవారు మా కాల్ సెంటర్ నంబర్లు 7207392708, 7207392709 లకి ఉదయం 10.00 గంటల నుండి 6.00 గంటల మధ్యన ఫోన్ చేసి వివరాలు తెలియచేసినచో వారికి భోజనం హోమ్ డెలివరీ చేయబడును అని తెలియజేశారు.
లేదా
మీ నివాస స్థలానికి సమీపంలో గల మా భోజన వితరణ వాహనాల నుండి మ.12.00 గ. ల నుండి 2.00 గ. ల వరకు భోజనం పొందగలరు.

భోజన వితరణ వాహనా కూడళ్లు
1) వినాయక్ నగర్ (హనుమాన్ జంక్షన్)
(సెల్ నంబర్ 7207392701)
2) వర్ని చౌరస్తా
(సెల్ నంబర్ 7207392702)
3) నెహ్రు పార్క్
(సెల్ నంబర్ 7207392703)
4) ఖలీల్ వాడి
(సెల్ నంబర్ 7207392704)
5) హమాల్ వాడి చౌరస్తా
(సెల్ నంబర్ 7207392705)
6) కంటేశ్వర్ టెంపుల్
(సెల్ నంబర్ 7207392707)

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana