Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

40 హ్యండ్ మైక్ స్పీకర్ లను కొనేందుకు కొటేషన్స్ పంపాలి

నవతెలంగాణ కంటేశ్వర్
నిజామాబాద్ మలెరియ కార్యలయానికి అవసరమయిన 40 హ్యండ్ మైక్ స్పీకర్ లను కొనేందుకు జిల్లా మలేరియ అధికారి తుకారం రాథోడ్ శనివారం ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు.

అహుజా కంపెనీ కి సంబంధించిన హ్యండ్ మైక్ మాత్రమే కావాలని, ఎవరైతే పాల్గొనాలనుకుంటున్నారో వారు తమతమ కొటేషన్స్ డి.యం.హెచ్.ఓ. కార్యలయం నందు తేది: 27/09/21 లోపు ఇవ్వగలరని తెలియజేశారు. వివరాలకు బి.ననకుమార్ సీనియర్ అసెసెంట్. మెబైల్ నెంబర్ 8317513498ర్ కు సంప్రదించగలరు అని తెలియజేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana