Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆశ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

ఆశ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

వతెలంగాణ - ఆర్మూర్ : పట్టణంలోని పెర్కిట్ ప్రైమ్ ఆశ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో గురువారం శ్రీరామ కాలనీ కమ్యూనిటీ హాల్ 23 వ వార్డు యందు ఉచిత వైద్య శిబిరం నిర్వహించినారు.

ఈ సందర్భంగా గుండె వైద్య నిపుణులు డాక్టర్ అజీజ్, మెదడు వైద్య నిపుణురాలు అపర్ణ తదితరులు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించినారు. ల్యాబ్ టెస్ట్, ఈసీజీ, బీపీ, షుగర్, టుడి ఈకో తదితర పరీక్షలు నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ బొట్టు రాజు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana