Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు తప్పిన ముప్పు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు తప్పిన ముప్పు

వతెలంగాణ - హైదరాబాద్ : ట్రంప్ హెలికాప్టర్ ప్రయాణికుల విమానానికి అతిసమీపంగా వెళ్లగా, ముప్పు తప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వాషింగ్టన్ గగనతలంలో డొనాల్డ్ ట్రంప్ను తీసుకువెళ్తున్న సైనిక హెలికాప్టర్ మెరైన్ వన్ ఓ ప్రయాణికుల విమానానికి అతిసమీపంగా వచ్చిందా, లేదా అనే దానిపై అమెరికా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

అయితే, అధ్యక్షుడికి ఎటువంటి ప్రమాదం లేదని వైట్ హౌస్ స్పష్టంచేసింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లతో సమాచార మార్పిడి సరిగ్గా జరగకపోవడమే దీనికి కారణమంటున్నారు అధికారులు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana