Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అమెరికాలో కాల్పుల కలకలం.. 25 మంది మృతి

అమెరికాలో కాల్పుల కలకలం.. 25 మంది మృతి

వతెలంగాణ - హైదరాబాద్ : మధ్య అమెరికాలోని హోండూరస్లో జరిగిన రెండు వేర్వేరు కాల్పుల ఘటనల్లో మొత్తం 25 మంది మృతి చెందారు. ట్రుజిల్లో ప్రాంతంలోని ఓ తోటలో కార్మికులపై దుండగులు కాల్పులు జరపగా 19 మంది ప్రాణాలు కోల్పోయారు.

భూవివాదాల నేపథ్యంలో ఈ దాడి జరిగినట్లు సమాచారం. మరోవైపు గ్వాటెమాలా సరిహద్దు సమీపంలో పోలీస్ కాన్వాయ్పై జరిగిన కాల్పుల్లో ఆరుగురు పోలీసులు మృతి చెందారు. ఈ రెండు ఘటనలపై ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana