Dailyhunt
బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం

బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం

వతెలంగాణ - ఆర్మూర్ పట్టణ బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం గురువారం నిర్వహించినారు. అధ్యక్షులుగా కుదురుపాక ప్రవీణ్ చందర్, ఉపాధ్యక్షుడిగా గుంజల సుదర్శన్, ప్రధాన కార్యదర్శిగా పోడేటి శంకర్, కోశాధికారిగా వడ్నల రాజేందర్,సంయుక్త కార్యదర్శిగా ఎం.కే నాగరాజు లేడీ రిప్రెసెంటేటివ్ అంజలి, బార్ అసోసియేషన్ హాల్ లో ఎన్నికల అధికారులు ప్రమాణస్వీకారం చేయించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు,మహిళా న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana