నవ తెలంగాణ-మంథని
మంథని సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో విధులు నిర్వహించిన గట్ల మహేందర్ రెడ్డిని బదిలీపై వరంగల్ కు బదిలీ చేశారు. మహేందర్ రెడ్డిని వరంగల్ కమిషనరేట్ కు అటాచ్ చేశారు.ఇక్కపోస్టింగు ఇవ్వలేదు. మంథని సర్కిల్ ఇన్స్పెక్టర్ రావాల్సి ఉంది.