Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భారత సాయం కోసం పీవోకే నేతల అభ్యర్థన

భారత సాయం కోసం పీవోకే నేతల అభ్యర్థన

వతెలంగాణ - హైదరాబాద్ :పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చాయి. పాకిస్థాన్కు వ్యతిరేకంగా నినాదాలు మిన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ నేత సర్దార్ అమన్ ఖాన్..

భారత్ సాయాన్ని కోరారు. నిరసనలను అణచివేసేందుకు ఈ ప్రాంతంపై ఇస్లామాబాద్ ఆర్థిక ఆంక్షలు విధించిందని పేర్కొన్నారు. భారత్ మానవతా సాయాన్ని అందించాలని.. నియంత్రణ రేఖ వెంబడి సరిహద్దులను తెరవాలని ఆయన కోరారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana