Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు

భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు

వతెలంగాణ - హైదరాబాద్ : కేరళలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి రాష్ట్రవ్యాప్తంగా ఏడుగురు మరణించారు. కొట్టాయం, ఇడుక్కి జిల్లాల్లో మరణాలు సంభవించాయి.

దాదాపు 100 ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడినట్లు అధికారులు తెలిపారు. తామరస్సేరి ఘాట్, కోజికోడ్-వాయనాడ్ సహా 6 ప్రధాన రహదారులు ధ్వంసం కావడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. ఈ మేరకు పలు జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచనలు జారీ చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana